Bujji Thalli Lyrics ()

📌 Song Title Bujji Thalli Lyrics
🎞️ Album Unknown
🎤 Singer No artists found.
✍️ Lyrics Unknown
🎼 Music Unknown

Bujji Thalli Lyrics in Telugu ()

గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసలాడే నీ ఊసందాక నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెనూ నీ కబురందాక నా లోకం

సుడిగాళిలో పడి పడి లేచే
పడవల్లే తడబడుతున్న

నీ కోసమే వేచున్న నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి

నీరు లేని చేపల్లే
తారలేని నింగల్లే
జీవమేది నాలో నా
నువ్వు మాటలాడంటే

మళ్లీ యలకోస్తానే
కాల్లు ఎల్ల పడతానే
లెంపలేసుకుంటానే
ఇంకా నిన్ను ఎడిపొనే

ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగా దాటే గట్టునే
నీ కంటి నీటికే మాత్రమే
కొట్టుకుపోతనే

నీ కోసమే వేచుంది నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి

ఇన్నినాళ్ల మన దూరం
తీయనైన ఓ విరహం
చేడులాగా మారిందే
అందిరాక నీ గరం

దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టూ నువ్వు తీసేలా
లంచం ఏది కావాలే

గాలి వాన జాడే లేడు
రవ్వంటైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే
దారి చూపెట్టూ

నీ కోసమే వేచుంది నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం

Bujji Thalli Lyrics in English ()

Gaali Lo Oogisalaade Dheepam La

Oogisalaade Nee Oosandhaka Naa Praanam
Nallani Mabbulu Chuttina Chandrudilaa
Cheekati Kammenu Nee Kaburandhaka Naa Lokam

Sudigaalilo Padi Padi Lcehe
Padavalle Thadabaduthunna

Neekosam Vechundhe Naa Praanam
Oo Bujji Talli Naa Kosam
Ooo Maataina Maatade Na Bujji Talli

Neeru Leeni Chepalle
Taara Leeni Ningalle
Jeevamedhi Naalo Naa
Nuvvu Maatalaadande

Malli Yalakosthane
Kaalla Yella Padathaane
Lempalesukuntaane
Inka Ninnu Edipone

Uppu Neeti Muppuni Kooda
Goppaga Date Gattone
Nee Kanti Neetiki Matrame
Kottukupothane

Ni Kosam Vechunde Naa Praanam
O Bujji Talli Naa Kosam
Oo Maataina Maatade Naa Bujji Talli

Inninaala Mana Dooram
Thiyyanaina O Viraham
Chedulaaga Lyricsread Maarinde
Andhi Raaka Nee Garam

Dhenni Kaanukiyyale
Entha Bujjaginchale
Bettu Nuvvu Dhinchelaa
Lanchameti Kaavaale

Gaali Vaana Jaade Lede
Ravvantainaa Naa Chuttu
Aina Munigipothunnaane
Dhaare Chupettu

Nee Kosam Vechundhe Naa Praanam
Oo Bujji Talli Naa Kosam
O Maatainaa Maataade Naa Bujji Talli