Neetho nenu nadavalani lyrics ()

📌 Song Title Neetho nenu nadavalani lyrics
🎞️ Album Unknown
🎤 Singer No artists found.
✍️ Lyrics Unknown
🎼 Music Unknown

Neetho nenu nadavalani lyrics in Telugu ()

ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని

నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా
నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్య నా యేసయ్య
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్య నా యేసయ్య
నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్య ఓ యేసయ్య
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని

సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా
సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా
నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్య ఓ యేసయ్య
ఆశయ్య, చిన్న ఆశయ్య ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా

Neetho nenu nadavalani lyrics in English ()

What Does Neetho nenu nadavalani lyrics Means?

The meaning of the song "Neetho nenu nadavalani lyrics" is currently unavailable. Stay tuned for updates, and check out more song meanings and lyrics on our website.